మా ఎన్నికల్లో భారత్ జోక్యం లేదు.. కెనడా క్లారిటీ..!

-

2019 2021 కెనడా ఎన్నికల్లో భారత్ , పాక్ జోక్యం చేసుకున్నాయని కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెంట్ సర్వీస్ ఇటీవల ఆరోపించింది. కెనడా అధికారులు ఎన్నికల్లో భారత జోక్యం చేసుకోలేదని చెప్పింది. విదేశీ రాజకీయాల్లో జోక్యం చేసుకునేందుకు భారత్ ప్రయత్నించలేదని అన్నారు.

2021 ఎన్నికల్లో భారత్ కలగజేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పేశారు. సాక్షాదారాలు సైతం ఏమీ లేవని తెలిపారు. కెనడా లో జరిగిన గత రెండు ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు వెల్లడైందని అన్నారు. 2019 2021 లో జరిగిన కెనడా ఎన్నికల్లో ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో కి చెందిన లిబర్ పార్టీ విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news