సంజయ్ కుమార్ ను పరామర్శించిన కేసీఆర్

-

KCR visited Sanjay Kumar: జగిత్యాల బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించారు గులాబీ బాస్‌ కేసీఆర్. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

KCR visited Sanjay Kumar

కాగా, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి, సీనియర్ న్యాయమూర్తి మాకు నూరి హనుమంతరావు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఆయన మరణించారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఓ గార్డెన్ లో జరిగిన 13వ రోజు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news