భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి పై ఆదిభట్ల పీఎస్ లో భూకబ్జా కేసు ని నమోదు చేసారు. ఇక వివరాల లోకి వెళితే.. చామల కిరణ్ కుమార్ రెడ్డి పై ఆదిభట్ల పీఎస్ లో భూకబ్జా కేసు నమోదు అయ్యింది.
తుర్కయాంజల్ లోని సర్వే నెంబర్ 501లో 200 గజాల ప్లాట్ కబ్జా చేశారు అని ఒక మహిళ కంప్లైంట్ చేసింది. దీనితో ఆదిభట్ల పీఎస్ లో సెక్షన్ 447, 427, 506 కింద భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి పై ఆదిభట్ల పీఎస్ లో భూకబ్జా కేసు ని నమోదు చేసారు.