రైతులను చెప్పులతో కొడతాననే తీన్మార్‌ మల్లన్నను ఓడించండి – ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

-

రైతులను చెప్పులతో కొడతాననే తీన్మార్‌ మల్లన్నను ఓడించండి అని పిలుపునిచ్చారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. ఒకవైపు ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రతిష్టాత్మక BITS పిలానీలో మాస్టర్స్ చదివిన విద్యాధికుడు, ఆర్థికవేత్త. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్‌ రెడ్డి కోసం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రచారం చేసి.. మీడియాతో మాట్లాడారు.

RS Praveen Kumar campaigned for BRS MLC candidate Rakesh Reddy and spoke to the media

ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ… ఇంకోవైపు రైతులను చెప్పు తీసుకుని కొడతా, కొడకా నిన్ను చంపుతాం అంటూ మాట్లాడే తీన్మార్ మల్లన్న లాంటి వాడు అనిఆగ్రహించారు. తీన్మార్ మల్లన్న మాట్లాడే భాష చూడండి, రాకేశ్ రెడ్డి మాట్లాడే భాష చూడండి. మీరే తేడా అర్థం చేసుకోండని కోరారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన మొదటి ప్రాధాన్యత ఓటు రాకేశ్ రెడ్డి గారికి వేసి గెలిపిద్దామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news