rs praveen kumar
Telangana - తెలంగాణ
తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లోని బీఎస్పీ సంకల్ప సభ లో పాల్గొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బీమా లేక రైతులు చస్తుంటే.. ఢిల్లీలో ఉన్న కేసీఆర్ చోద్యం చూస్తూ ఉన్నాడు అంటూ మండిపడ్డారు. ఇర్విన్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు పేదల భూములు సుమారు...
రాజకీయం
అక్రమాలకు, అవినీతికి అడ్డా తెలంగాణ ప్రభుత్వం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ ప్రభుత్వం అక్రమాలకు, అవినీతికి అడ్డాగా మారిందని బీఎస్సీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సూర్యపేట్ జిల్లాలోని గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామంలో బహుజన రాజ్యాధికార యాత్రలో బీఎస్పీ రాష్ట్ర సమన్వయ కర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర...
Districts
వరంగల్: టీఆర్ఎస్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రవీణ్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకే సర్వేయర్ పీకే, డ్రామా ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్‌ను కేసిఆర్ రంగంలోకి దించారని రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రఘునాథపల్లి మండలంలో ఆయన మాట్లాడారు. సభను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు సృష్టించిందన్నారు. సభ మార్చి 1న జరగాల్సి ఉండగా.. అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి...
Districts
Medak: మల్లన్న మిమ్ముల వదలడు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నిజాల్ని తారుమారు చేసి ప్రజల కష్టార్జితంతో కొందరికే మేలు చేయడానికి కట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు 14 గ్రామాల ప్రజల జీవితాల్లో చేసిన విలయతాండవాన్ని మాటల్లో చెప్పలేమని బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పుట్టిన గడ్డ మీదే ప్రజలను శరణార్థులుగా మార్చినాక ఇంక ఏ జాతి మిగిలిందని అంకితం...
Districts
కరీంనగర్ : బిఎస్పితోనే పేద వర్గాలకు న్యాయం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బిఎస్పి అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతోపాటు అగ్రవర్ణ కులాలలో ఉన్నటువంటి పేద వర్గాలకు న్యాయం జరుగుతుందని బిఎస్పి రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో శనివారం బిసి సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్యం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, వచ్చే ఎన్నికల్లో...
2021 roundup
రాజకీయ తెరపైకి కొత్త నేతలు.. సరికొత్త పార్టీలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో 2021 హాట్‌హాట్‌గా నిలిచింది. వైఎస్సార్టీపీ అనే కొత్త పార్టీ ఆవిర్భవించగా, ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరాడు. పార్టీ స్థాపించిన నాటి నుంచే వైఎస్ షర్మిళ పరామర్శలు, పాదయాత్రలతో హడావుడి మొదలు పెట్టారు. అధికార పార్టీపై పదునైన విమర్శలతో బహుజన రాజ్యం సాధర పేరిట...
Telangana - తెలంగాణ
కెసిఆర్ ఫామ్ హౌస్ లో మృత దేహం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ లో ఓ యువకుడు మృతి చెందాడు. వ్యవసాయ బావి దగ్గర పని చేస్తుండగా... అదుపుతప్పి ఆ యువకుడు బావిలో పడ్డాడు. దీంతో అక్కడికక్కడే ఆ యువకుడు మృతి చెందాడు. అయితే ప్రస్తుతం ఈ యువకుడి మృతి తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా...
Telangana - తెలంగాణ
ప్రగతి భవన్ పై బీఎస్పీ జెండాను ఎగరవేయడం ఖాయం- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రాష్ట్రంలో నిరుద్యోగులు సమస్యలు తీరాలన్నా.. రైతు రాజ్యం రావాలన్నా.. సంక్షేమ ఫలాలు అందాలన్నా.. బీఎస్పీ జెండా పట్టుకోవాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాబోయే రోజుల్లో బహుజన, దళిత, గిరిజన శక్తులు ఏకమై ప్రగతి భవన్ పై బీఎస్పీ జెండా ఎగరవేయడం ఖాయమని అయన పునరుద్ఘాటించారు. కులాల,...
Telangana - తెలంగాణ
వీర జవాన్లకే పరిహారం ఇప్పటికీ ఇవ్వలేదు… తెలంగాణ సర్కారుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
తెలంగాణలో ప్రజల సమస్యలపై మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తున్నారు. రైతుల సమస్యలపై ట్విట్టర్ వేదికగా గళమెత్తుతున్నారు. ఇటీవల రైతుల సమస్యలపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీపై స్పందించారు. ఇరు పార్టీల వైఖరి వల్లే రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని గతంలో విమర్శించారు.
తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. వీర...
Telangana - తెలంగాణ
ఇది ఆటవిక రాజ్యం కాదా?? టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపాటు
తెలంగాణ గురుకుల సొసైటీ మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మరోసారి తనదైన శైలిలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ నేతలకు ఓ న్యాయం, సామాన్యులకు ఓ న్యాయమా? అంటూ ప్రశ్నలను సంధించారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్య మేలుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు.
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో...
Latest News
జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు: నారా లోకేష్
2020లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఆయనకు మద్దతుగా లోకేష్ ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ...
వార్తలు
మేజర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్.. అభిమానులకు పండగే..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలకు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ లో రూపొందుతున్న మేజర్ సినిమా 26 /11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన...
Telangana - తెలంగాణ
“అయినవారికి ఆకుల్లో..కానివారికి కంచాల్లో”..కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు
సీఎం కేసీఆర్ పంజాబ్ లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎంపై టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు....
ఇంట్రెస్టింగ్
మరణించే ముందు పరిస్థితి ఇలా ఉంటుందంటున్న అధ్యయనాలు..!
కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం అంటే చాలామంది భలే ఇంట్రస్ట్ ఉంటుంది.. దెయ్యాలు, క్రైమ్ స్టోరీస్, మరణించే ముందు ఎలా ఉంటుంది.. ఇలాంటి టాపిక్స్ వచ్చాయంటే.. అసలు టైమే తెలియదు.. వాళ్లకు అలా...
వార్తలు
ఈ అందమైన సిటీ మన దేశంలోనే ఉంది.. ఎక్కడో తెలుసా?
కొన్ని దేశాల్లో నగరాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి..ఫారిన్ ను తలపించే అందమైన నగరాలు మన దేశంలో కూడా ఉన్నాయని అంటున్నారు.అవును అండి.. మీరు విన్నది నిజమే..ప్రపంచాన్ని తలదన్నే ఎన్నో అందాలు, సుందర...