తన ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్ ఇచ్చిన భార్య?

-

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. తన ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్ ఇచ్చింది భార్య. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మెయిన్ పూరీలో ప్రదీప్ సింగ్ అనే వ్యక్తి తన భార్య బేబీ యాదవ్ నిత్యం ఫోన్‌లో వేరే వ్యక్తితో మాట్లాడుతూ, ఫోన్‌లోనే ఉంటుందని తన ఫోన్ తీసుకున్నాడు.

Wife who gave electric shock to husband for taking his phone

దీంతో కక్ష్య పెంచుకొని ప్రదీప్ సింగ్‌కు మత్తు మందు ఇచ్చి, కరెంట్ షాక్ పెడుతూ బేబీ యాదవ్ చిత్రహింసలు పెట్టింది.. భార్య నుండి తప్పించుకున్న ప్రదీప్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news