తెలంగాణ ప్రాజెక్టుల మీద వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన వారికి సలహాదారు పదవి!

-

రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రాజెక్టుల మీద వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన వారికి సలహాదారు పదవి ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. గతంలో తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల మీద కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను నీటిపారుదల & నీటి వనరుల శాఖ సలహాదారుగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం.

Advisor position for those who complained against Telangana projects

ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news