BREAKING: మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం

-

Cheetah riot again in Mahanandi Kshetra: మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం రేపింది. అన్నదాన సత్రం వద్దకు వచ్చి కుక్కను లాక్కొని వెళ్లిన చిరుత…భక్తులకు చుక్కలు చూపించింది. ఈ తరుణంలోనే చిరుతను చూసి భయభ్రాంతులకు గురైన ఆలయ సిబ్బంది…వెంటనే అలర్ట్‌ అయింది.

Cheetah riot again in Mahanandi Kshetra

చిరుత సంచరిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని మైకుల్లో ప్రకటిస్తున్నారు ఆలయ అధికారులు. పెంపుడు జంతువులను స్వేచ్ఛగా వదిలేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక అటు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి… చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news