మహబూబ్ నగర్: 6వ తరగతి బాలికను వివాహం చేసుకున్న యువకుడు !

-

A young man married to a 6th class school going girl: తెలంగాణ రాష్ట్రంలో దారుణంలో జరిగింది. బడికి వెళ్లే 6వ తరగతి బాలికను వివాహం చేసుకున్నాడు ఓ యువకుడు. దీంతో బడికి వెళ్లే 6వ తరగతి బాలికను వివాహం చేసుకున్న ఆ యువకుడుపై పోక్సో కేసు నమోదు అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

A young man married to a 6th class school going girl

మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బీరప్ప అదే గ్రామానికి చెందిన 6వ తరగతి బాలికను జూన్ లో పెళ్లి చేసుకున్నాడు. బాలిక స్కూల్ కు వెళ్లగా పెళ్ళైనట్లు గుర్తించిన ఓ టీచర్ అధికారులకు సమాచారమిచ్చారు. విచారించిన అధికారులు.. బాలికను స్టేట్ హోంకు తరలించి.. యువకుడితో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news