తిరుమల భక్తులకు అలర్ట్…ఈ నెల 18వ తేదీన దర్శన టికెట్లు

-

 

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ఠ్. తిరుమల శ్రీవారి టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 18వ తేదీన అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టిక్కేట్లను ఆన్ లైన్ లో విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. అటు 9,16వ తేదిలలో శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. ఈ నెల 9వ తేదిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం,16వ తేది ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి.

Tirumala TTD to release Darshan tickets online for the month of October on 18th

కాగా, తిరుమల శ్రీవారి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో కుటుంబంతో కలిసి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా రద్దీ నెలకొంటుంది. దీంతో స్వామి వారి దర్శనానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి శనివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news