Hyd: వీధి కుక్కల దాడిలో ఒక బాలుడు మృతి.. మరో బాలుడికి తీవ్రగాయాలు

-

తెలంగాణ రాష్ట్రంలో రోజూ రోజుకు వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయి. కానీ వీధి కుక్కల దాడులపై అధికారులు పట్టించుకోలేదు. తాజాగా వీధి కుక్కల దాడిలో ఒక బాలుడు మృతి చెందారు. మరో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

One boy died in an attack by stray dogs Another boy was seriously injured

హైదరాబాద్ నగరం జవహర్ నగర్ పరిధి లోని ఆదర్శనగర్ కాలనీలో విహాన్ (2) అనే బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసి, విహాన్ నెత్తి భాగాన్ని పీక్కు తినడంతో జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు.

ఇక అటు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగెలలో ఇంటి బయట ఆడుకుంటున్న దేవేందర్(7) అనే బాలుడిపై కుక్క దాడి చేయడంతో తీవ్రగాయాలు అయ్యాయి.. అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాలుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news