లిఫ్ట్ లో బ్యాటరీని తీసుకెళ్ళిన వ్యక్తి మృతి.. వీడియో వైరల్

-

లిఫ్ట్ లు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఎత్తైన భవనాలు, మాల్స్ వంటి వాటిలో లిఫ్ట్స్ ఉంటాయి. మెట్లు ఎక్కిదిగాల్సిన ఇబ్బందిని ఇవి తీరుస్తున్నాయి. చాలా సౌకర్యవంతంగా ఉండటంతో చాలామంది మెట్ల బదులు లిఫ్టులని ఉపయోగిస్తున్నారు.

అయితే తాజాగా ఒక వ్యక్తి లిఫ్టులో ఎలక్ట్రిక్ బైక్‌కు చెందిన బ్యాటరీని తీసుకెళ్తాడు. అయితే అకస్మాత్తుగా ఆ బ్యాటరీ నుంచి మంటలు చెలరేగి లిఫ్ట్ మొత్తం అలుముకున్నాయి. దీంతో లిఫ్ట్ లో బ్యాటరీని తీసుకెళ్ళిన వ్యక్తి మృతి చెందాడు . ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news