Anna Canteen: హిందూపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన బాలకృష్ణ

-

MLA Balakrishna started the Anna Canteen in Hindupuram: హిందూపురం ప్రజలకు టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాలకృష్ణ శుభవార్త చెప్పారు. హిందూపురం ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం లో ఎమ్మెల్యే బాల కృష్ణతో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ చేతన్. అనంతరం అల్పా హారాన్ని స్వయంగా వడ్డించారు టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాల కృష్ణ.

MLA Balakrishna started the Anna Canteen in Hindupuram Government Hospital premises

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడారు. పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లకు అనుహ్యస్పందన లభిస్తుంది. అన్న క్యాంటీన్లో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఏదైనా కేవలం ఐదు రూపాయలకే అందిస్తు న్నారు. రుచికరమైన వంటకాలతో ఆహారం అందించడంతో పేద ప్రజలు అమితంగా ఇష్టపడి అరగదీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news