తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవిపై సోనియా సంచలన నిర్ణయం..ఆ బీసీ వ్యక్తికే !

-

తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవిపై సోనియా సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకం పై ఈ రోజు తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అయితే.. పిసిసి అధ్యక్ష పదవి బిసిలకు దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Sonia’s sensational decision on the post of Telangana PCC chief

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు పిసిసి పదవిని ఎస్.టి లకు ఇవ్వలేదనే వాదన పై కూడా సమావేశంలో చర్చ జరుగనుంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకంపై ఈరోజు తుది నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. పిసిసి అధ్యక్షుడి నియామకం తో పాటు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ పై కూడా నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. పిసిసి అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు పై తుది నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం.

Read more RELATED
Recommended to you

Latest news