తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త..ఆ గడువు పొడిగింపు

-

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త. మరోసారి ఇంటర్ మొ దటి సంవత్సరం అడ్మిషన్స్ గడువు పొడిగించింది తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు. ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ గడువును ఈ నెల 15 వరకు పొగడించింది తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు. వాస్తవంగా ఈ జూన్ ఒకటి న ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ ప్రారంభం అయ్యాయి.

The Telangana State Inter Board has extended the deadline for Inter first year admissions till 15th of this month

మూడున్నర నెలలు అయిన ఇంకా కొనసాగుతున్నాయి ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్. ఇంకా కూడా పొడిగిస్తూ వస్తోంది ఇంటర్ బోర్డు. ఈ తరునంలోనే… మరోసారి ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ గడువు పొడిగించింది తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు. ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ గడువును ఈ నెల 15 వరకు పొగడించింది తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు.

Read more RELATED
Recommended to you

Latest news