జగన్‌ కు షాక్‌…జనసేనలోకి మరో వైసీపీ నేత..!

-

YCP Leader Samineni Udaya Bhanu Into Janasena : జగన్‌ కు మరో షాక్‌ తగిలింది. జనసేనలోకి మరో వైసీపీ నేత వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చేరనున్నట్లు సమాచారం అందుతోంది.

It is being reported that Samineni Udayabhanu, former MLA from Jaggaiahpet will resign from YCP and join Janasena

ఈ మేరకు పార్టీ నేతలతో చర్చిస్తున్నారట జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. బాలినేని శ్రీనివాస్‌ రెడ్డితోనే.. జనసేన లోకి జంప్‌ కానున్నారట జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. ఇక అటు..జగన్ తో భేటీ కానున్నారు వైవీ సుబ్బారెడ్డి. వైసీపీకి బాలినేని రాజీనామా నేపథ్యంలో జగన్ తో సుబ్బారెడ్డి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 11 గంటల తర్వాత జగన్ తో సుబ్బారెడ్డి భేటీ అయ్యే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news