హైదరాబాద్ లో స్పెనర్స్ మార్కెట్స్ మూసివేత..భారీ డిస్కౌంట్లు ప్రకటన !

-

Closure of Spencer’s Markets in Hyderabad: హైదరాబాద్‌ లోని ప్రజలకు బిగ్‌ అలర్ట్. హైదరాబాద్ లో స్పెనర్స్ మార్కెట్స్ మూసివేసేందుకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం. అక్టోబర్ 31 నుంచి హైదరాబాద్ లో స్పెనర్స్ మార్కెట్స్ మూసివేసేందుకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం అందుతోంది.

Closure of Spencer’s Markets in Hyderabad

అయితే… హైదరాబాద్ లో స్పెనర్స్ మార్కెట్స్ మూసివేసేందుకు రంగం సిద్ధం కావడంతో…ఆ కంపెనీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సూపర్‌ మార్కెట్‌ లో ఉన్న సమాన్లు తక్కువ ధరకే అమ్ముకుంటున్నాయి. అంతేకాదు… క్లియరెన్స్ సేల్స్ పెట్టడం జరిగింది. దీంతో ఎగబడుతున్నారు జనం. భారీ డిస్కౌంట్లు ఇస్తున్న స్పెన్సర్స్ కు చాలా మంది వెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news