రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ..!

-

New Zealand’s Kane Williamson Out Of Second India Test: బెంగళూరు టెస్ట్ లో విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్… కెన్ విలియంసన్… రెండవ టెస్ట్ కు దూరం కాబోతున్నాడు. ఇప్పటికే మొదటి టెస్టులో ఆడని కెన్ విలియంసన్… రెండవ టెస్ట్ కు కూడా దూరం కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

New Zealand’s Kane Williamson Out Of Second India Test

శ్రీలంక టూర్ లో… కేన్ మామ తీవ్రంగా గాయపడ్డాడు. అయినప్పటికీ ఇండియా సిరీస్ కు సెలెక్ట్ చేశారు. మొదటి టెస్ట్ కు ఆడతాడు అని అందరూ అనుకుంటే… ఆయన ఆడలేదు. అక్టోబర్ 24వ తేదీ నుంచి పూణే వేదికగా రెండవ టెస్టు ప్రారంభం… కానుంది. ఈ మ్యాచ్కు కూడా కేన్ మామ దూరం కాబోతున్నాడు. అయితే ముంబై వేదికగా జరిగే మూడో టెస్ట్ కు మాత్రం కెన్ మామ అందుబాటులో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా బెంగళూరు వేదికగా జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మ్యాచ్లో… రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news