వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆస్పత్రి పాలయ్యాడు. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారికి గుండె సంబంధిత సమస్య వచ్చిందట. దీంతో… వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు కి స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఉదయం ఇంట్లో వ్యాయామం చేస్తున్న సమయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారట వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు.
దీంతో వెంటనే వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ఆస్పత్రికి తరలించారట కుటుంబ సభ్యులు. శ్రీకాకుళం లోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో గుండె సంబంధిత (యాంజిగ్రం), సీటీ స్కాన్ పరీక్షలు చేయించుకున్నారట వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు. అయితే.. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు కు ఎటువంటి ఇబ్బంది లేదని కార్డియాలజి వైద్యులు అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ఆస్పత్రిలోనే ఉన్నారు.