230 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి చేరువగా ట్రంప్ ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ..ఏకంగా 230 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకుంది. అటు డెమోక్రాట్ పార్టీ.. 187 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకుంది. ఎక్కువ రాష్ట్రాల్లో లీడ్లో కొనసాగుతున్న రిపబ్లికన్ పార్టీ… 230 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకుంది.
దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి చేరువగా ట్రంప్ ఉన్నారు. 270 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే.. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు కానున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం (నవంబర్ 5)తో ముగిసింది. ఇక నిన్నట నుంచే కౌంటింగ్ ప్రారంభం అయింది. 270 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే.. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు అవుతే… కమలా హారిస్ ఓటమి పాలు కాక తప్పదు.