వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు

-

IT searches at the house of former YCP MLA Grandhi Srinivas: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు ఊహించిన ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం, కార్యాలయం, రొయ్యల ఫ్యాక్టరీ లపై ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

IT searches at the house of former YCP MLA Grandhi Srinivas

కానీ ఇవాళ ఉదయం నుంచే వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.  ఇక అటు ఏపీ హైకోర్టులో వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కి ఎదురు దెబ్బ తగిలింది. మరియమ్మ హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మరియమ్మ హత్య కేసులో బెయిల్ ఇవ్వాలని నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news