వాస్తు దోషం..సెక్రటేరియట్ బాహుబలి గేట్లను తొలగించిన ప్రభుత్వం !

-

రేవంత్‌ రెడ్డి సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి మెయిన్ ఎంట్రెన్స్ గేట్లను తొలగించింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. వాస్తు దోషం కారణంగా తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి మెయిన్ ఎంట్రెన్స్ గేట్లను తొలగించింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. వాస్తవంగా కోట్లు ఖర్చు పెట్టి.. కేసీఆర్‌ సర్కార్‌ సచివాలం నిర్మించింది.

Telangana Secretariat Baahubali Main Entrance Gates Removed Govt

వాస్తు చూడటంలో కేసీఆర్‌ ను మించిన వారు లేరు. కానీ…. రేవంత్‌ రెడ్డి.. సీఎం అయిన తర్వాత.. కేసీఆర్‌ ను మించి పోయి.. డబ్బులు వృథా చేస్తున్నాడని ఆరోపనలు వస్తున్నాయి. ఓ ప్రముఖ పండితుడి సూచనల మేరకు తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి మెయిన్ ఎంట్రెన్స్ గేట్లను తొలగించారట. ఇక సచివాలంలో కొత్తగా మరో మెయిన్ ఎంట్రెన్స్ గేట్లను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి 3.5 కోట్ల ఖర్చు కానుందట. ఈ మేరకు ఇప్పటికే కాంట్రాక్టు కూడా ఇచ్చిందట సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news