ఈ మధ్య కాలంలో సాధారణ ప్రజలే కాదు.. పలువురు ఉద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉద్యోగులను పై వారు వేధించమో లేక కుటుంబ కలహాలో ఇలా ఏదో ఒక వ్యవహారం లో ఆత్మ హత్య చేసుకుంటున్నారు. తాజాగా గుంటూరులో ఒక ఏ.ఆర్. కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాన్వాయ్ లో ఉన్న వ్యక్తి తన గన్నుతో తానే కాల్చుకున్నాడు.
కానిస్టేబుల్ ఆత్మ హత్యకు కారణాలు మాత్రం తెలియడం లేదు. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం ఇప్పుడు హల్ చల్ గా మారింది.