ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, వర్సిటీల ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, వర్సిటీల ఉద్యోగులకు IR ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ఐఆర్ ఇవ్వాలని నిర్ణయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.. మూల వేతనంపై 5 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇతర రంగాల్లో పనిచేసే ప్రవేటు ఉద్యోగులు కాస్త ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, వర్సిటీల ఉద్యోగులకు IR ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం తో ఉద్యోగుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.