నల్గొండ జిల్లా మోడల్ స్కూల్ లో సోషల్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. టీచర్లు రెచ్చిపోతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే.. తాజాగా నల్గొండ జిల్లా మోడల్ స్కూల్ లో సోషల్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిడమనూరు మోడల్ స్కూల్లో దారుణం చోటు చేసుకుందిజ విద్యార్థినిలపై సోషల్ టీచర్ ఆంజనేయులు లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఏడవ తరగతి విద్యార్థిని ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసిది. ఈ విషయం తెలిసి స్కూల్ ముందు ఆందోళన కు దిగారు విద్యార్థినిల తల్లి దండ్రులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
నిడమనూరు మోడల్ స్కూల్లో దారుణం
విద్యార్థినిలపై సోషల్ టీచర్ ఆంజనేయులు లైంగిక వేదింపులు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం – తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఏడవ తరగతి విద్యార్థిని ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు
విషయం తెలిసి స్కూల్ ముందు ఆందోళనకు దిగిన విద్యార్థినిల తల్లిదండ్రులు pic.twitter.com/RxqFpYX2tm
— Telugu Scribe (@TeluguScribe) November 30, 2024