harassment
క్రైమ్
తన ప్రైవేటు భాగాలు చూపిస్తూ.. మహిళను అడ్రస్ అడిగిన కామాంధుడు..
కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. రోజూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిని శిక్షిస్తున్నారని వార్తలు చదువుతున్నా.. చూస్తున్నా కానీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పుడు దేశ రాజధానిలో మరో ఘటన చోటు చేసుకుంది. జూన్ 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ మెట్రో స్టేషన్లోనే ఓ...
Telangana - తెలంగాణ
లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
లోన్ యాప్స్ బరి తెగిస్తున్నాయి. అత్యవసరాలకు డబ్బులు తీసుకున్న వారి ఉసురు తీస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జరిగాయి. అప్పులు తీసుకున్న పాపానికి బాధితులును మానసికంగా వేధించడంతో పాటు వారి పరువును బజారుకీడుస్తున్నారు. ఎక్కడా లేని విధంగా వడ్డీలు విధిస్తూ అరాచకాలు సాగిస్తున్నారు. సకాలంలో అప్పు తీర్చకపోతే వెంటనే.. బాధితుడి...
Telangana - తెలంగాణ
హైదరాబాద్‌లో మరో నీచం.. వాష్‌రూమ్ కెమెరా పెట్టి..
సమాజంలో స్త్రీలకు భద్రత రోజురోజుకు కరువైపోతోంది. స్కూల్లో, కాలేజీలు, పనిచేసే దగ్గర ఇలా ప్రతి చోటా కామాంధులు మాటేసుకొని కూర్చున్నారు. సందు దొరికితే చాలు తమలో ఉన్న కామాంధుడుకి పని చెప్పి రాక్షసానందం పొందుతున్నారు. అలాంటి ఘటనే ఇది.. మహిళలు వాష్‌రూమ్‌లో ఉన్న సమయంలో ఓ యువకుడు వీడియోలు చిత్రీకరించి, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడు....
Telangana - తెలంగాణ
ఛీ.. వీళ్లు మనుషులా.. మానవత్వంలేని దుర్మార్గులు..
ఆన్లైన్ లోన్‌యాప్స్ ఏజెంట్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. మానవత్వం మరిచి, చట్టాలను అత్రికమించి లోన్ తీసుకున్నవారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వీరి వేధింపులు భరించలేక ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ.. లోన్స్ యాప్స్ ఏజెంట్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.. ఖమ్మం జిల్లా మధిరలో మరో ఆన్లైన్ లోన్ యాప్ అరాచకం బయటికొచ్చింది....
క్రైమ్
యువతిపై విలనిజం చూపిస్తూ వేధింపుల వీడియో.. రంగంలోకి దిగిన సీఎం..
దేశంలో మహిళలు, యువతులపై వేధింపులు, చిత్ర హింసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఓ గిరిజన విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా హింసించాడు. కాళ్లతో తన్నుతూ వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారి సీఎం వరకు వెళ్లింది. దీంతో యువకుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. వివరాల ప్రకారం.....
Telangana - తెలంగాణ
రెచ్చిపోయిన లోన్‌యాప్స్ ఏజెంట్స్.. యువతికి వేధింపులు
రోజు రోజుకు లోన్ యాప్స్ ఏజెంట్ల వేధింపులు తారాస్థాయికి చేరాయి. ఇన్‌స్టా లోన్ పేరుతో ఈజీగా రుణాలు ఇచ్చి.. వడ్డీల పేరుతో డబ్బులు దండుకుంటున్నారు. అయితే.. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన యువతిని రుణం చెల్లించడం లేదంటూ కేటుగాళ్లు అసభ్య పదజాలంతో వేధించారు. తీవ్రమైన లైంగిక వేధింపులకు గురిచేశారు. ‘నీ ఫోన్ నంబర్‌ను...
క్రైమ్
ముందు బట్టలిప్పి చూపించింది.. తరువాత.. బజారుకిడ్చుతానంది..
మోసాలకు పాల్పడేందుకు టెక్నాలజీని విపరీతంగా వాడుకుంటున్నారు. ముందు న్యూడ్ కాల్స్ అంటూ వలపు వల వేస్తున్నారు. ఆ తరువాత రికార్డ్ చేసిన వీడియోలను అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి ఘటన రోజూ చూస్తునే.. మళ్లీ.. మళ్లీ.. అలాంటి రొంపిలోకే దిగుతున్నారు. మొదట మాయమాటలు చెప్పి లొబరుచుకుంటారు. ఆ తర్వాత మాట వినక...
క్రైమ్
కర్ణాటకలో దారుణం.. రోడ్డుపైనే మహిళా లాయర్‌పై దాడి..
స్త్రీకి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ముందుగా లేడీస్ ఫస్ట్ అంటారు. అయితే.. తల్లిగా, చెల్లిగా, భార్యగా ఇలా వివిధ స్థానాల్లో స్త్రీలను గౌరవిస్తుంటాం. కానీ.. కర్ణాటకలో ఓ మహిళా లాయర్‌పై ఓ దుర్మార్గుడు దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని భాగల్ కోట్ జిల్లా కేంద్రంలో...
క్రైమ్
అయ్యో.. యాసిడ్ తాగి యువతి సూసైడ్.. యువకుడి వేధింపులే కారణం..
ఓ యువకుడు వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడని ఓ యువతి యాసిడ్ తాగి సూసైడ్ చేసుకుంది. ఆదిలాబాద్ తలమడుగు మండలంలోని రుయ్యడి గ్రామనికి చెందిన కుమ్మరి శ్రీనీల(19)ని అదే గ్రామానికి చెందిన చిన్నాల సాయి అనే ఓ యువకుడు కొన్ని రోజులుగా...
క్రైమ్
నాకు నీ భర్తే కావాలి.. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం..
మంచి చేయబోతే.. చెడు ఎదురైందట.. ఈ సామెత వినే ఉంటారు.. అలాంటి ఘటనే ఇది.. హైదరాబాద్ లో తిలక్, ప్రమీల (పేర్లు మార్చాము) భార్యాభర్తలు నివసిస్తున్నారు. తిలక్ జాబ్ చేస్తుంటే.. ప్రమీల గవర్నమెంట్ జాబ్ కోసం సన్నద్ధం అవుతోంది. అయితే.. ప్రమీలకు ఫేస్ బుక్ లో రవళి (పేరు మార్చాము) అనే యువతి పరిచయమైంది....
Latest News
Breaking : ముగిసిన మంత్రి వర్గ సమావేశం.. కీలక నిర్ణయాలు ఆమోదం
రాష్ట్ర కేబినెట్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం సమావేశమైన విషయం తెలిసిందే. అయితే.. దాదాపుగా 5 గంటల పాటు సాగిన ఈ కేబినెట్ భేటీలో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అంగబలం, అర్థబలంతో గోరంట్లను వైసీపీ నేతలు వెనకేసుకుని వస్తున్నారు : పృథ్వీరాజ్
వైసీపీ ఎంపీ గోరంట్ల న్యూడ్ కాల్ వీడియో అంటూ వైరల్ అయిన విషయంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ప్రతిపక్ష నేతలు...
Telangana - తెలంగాణ
చికోటి ప్రవీణ్ వ్యవహారంలో పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
క్యాసినో వ్యవహారంలో అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్‌కు భద్రత కల్పించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు గురువారం హైదరాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ లావాదేవీల...
క్రైమ్
దేశ రాజధాని మరో దారుణం.. కామాంధుడి వాంఛకు బలైన ముగ్గురు బాలికలు
కామవాంఛ ఎంత దూరమైన తీసుకువెళ్తుంది.. ఏపనైనా చేపిస్తుంది అనేదానికి ఈ ఘటనే నిదర్శనం. అన్యపుణ్యం తెలియని ముగ్గురు బాలికలు ఓ కామాంధుడి పంటికింద నలిగిపోయారు. మాయమాటలు చెప్పి వారి జీవితాలను నాశనం చేశాడో...
బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా: ఇంట్లోనే కూర్చోని రూ.10 లక్షలు సంపాదించే ఛాన్స్..లోన్ ఫెసిలిటీ కూడా..
ఇప్పుడు ఎక్కువ మంది బిజినెస్ పైనే ఫోకస్ పెడుతున్నారు..అందులోనూ కొత్త కొత్త బిజినెస్ ల పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు..సులువుగా ఇంట్లోనే కూర్చోనే బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పార్శిల్ చేయాల్సిన ఏదైనా వస్తువుకు...