ములుగు జిల్లాలో విషాదం..వాజేడు SI హరీష్ ఆత్మహత్య

-

ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాజేడు SI హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కాసేపటి క్రితమే చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వాజేడు SI హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు హరీష్. అయితే.. ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Harish committed suicide by shooting himself with a revolver

ములుగు జిల్లాలో ఎన్కౌంటర్ జరిగిన తర్వాతే ములుగు జిల్లాలో ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ఇక ఈ సంఘటన తెలియగానే… సంఘటన స్థలానికి చేరుకున్నారు ఉన్నతాధికారులు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. వాజేడు SI హరీష్ ఆత్మహత్య వెనుక కారణాలపై అన్వేషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news