జర్నలిస్ట్ మీద మోహన్ బాబు దాడి కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో హై కోర్టును ఆశ్రయించారు మంచు మోహన్ బాబు. జర్నలిస్ట్ మీద దాడి కేసులో హై కోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు.. ఈ మేరకు లంచ్ మోషన్ వేశారు. దీంతో లంచ్ మోషన్‌గా విననుంది జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం.. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున లంచ్ మోషన్‌గా స్వీకరించమని కోరారు మోహన్ బాబు.