Ap: ప్రమాదకర విన్యాసాలతో బైక్ రేసర్లు హల్​చల్

-

Ap: ప్రమాదకర విన్యాసాలతో బైక్ రేసర్లు హల్​చల్ చేస్తున్నారు. అది కూడా ఏపీలో ప్రమాదకర విన్యాసాలతో బైక్ రేసర్లు హల్​చల్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ బాబయ్య స్వామి దర్గా గంధ మహోత్సవాలకు కర్ణాటక నుంచి వచ్చారు బైక్ రేసర్లు.

Bike racers are busy with dangerous stunts

పెనుగొండలోని బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ రేసింగ్‌లు చేస్తున్నారు. లారీలు, కార్ల మధ్యలో నుంచి దూసుకొచ్చి బైకులతో స్టంట్స్ చేస్తున్నారు. ఇక ప్రమాదకర విన్యాసాలతో బైక్ రేసర్లు హల్​చల్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే.. ఈ వీడియోలు వైరల్ కావడంతో.. ప్రమాదకర విన్యాసాలతో బైక్ రేసర్లు హల్​చల్ చేస్తున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు ఏపీ పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news