ఏపీలోని విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు ఓ బాలికను వేదికపైకి పిలిచి ఫొటోలు దిగేందుకు అవకాశం ఇచ్చారు. జనంలో నుంచి బాలిక చేతులెత్తి నమస్కరించి, ఒక ఫొటో కావాలని సీఎం చంద్రబాబుకు సైగలు చేసింది. ఆయన వెంటనే స్పందించి వేదికపైకి బాలికను పిలిచి కాసేపు మాట్లాడి ఫొటో దిగారు.
ఈ ఆసక్తికర దృష్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలిక సైగల ద్వారా చెప్పిన విషయాన్ని చంద్రబాబు గమనించి ఆమెకు అవకాశం ఇవ్వడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు గొప్పతనం గురించి కొనియాడుతున్నారు.
AP: విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు ఓ బాలికను వేదికపైకి పిలిచి ఫొటో ఇచ్చారు. జనంలో నుంచి బాలిక చేతులెత్తి నమస్కరించి, ఒక ఫొటో కావాలని సీఎం చంద్రబాబును అడిగింది. ఆయన వెంటనే స్పందించి వేదికపైకి… pic.twitter.com/YemspZVTAJ
— ChotaNews (@ChotaNewsTelugu) December 15, 2024