ఏపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధర్నా చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధర్నా నిర్వహించారు. అక్రమంగా నిర్బంధించిన వారి ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేస్తూ… శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధర్నా నిర్వహించారు.
ఆదివారం రోజు అర్థరాత్రి పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు బైఠాయించారు.. పలాస మండలం చిన్నబాడాం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలను కిడ్నాప్ చేశారంటూ సీదిరి అప్పలరాజు ఆరోపణలు చేశారు. కార్యకర్తలతో కలిసి కాశీ బుగ్గ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ కార్యకర్తలను ఎందుకు కిడ్నాప్ చేశారంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేసారు.
పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి బైఠాయింపు..
పలాస మండలం చిన్నబాడాం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలను కిడ్నాప్ చేశారంటూ సీదిరి అప్పలరాజు ఆరోపణ
కార్యకర్తలతో కలిసి కాశీ బుగ్గ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన
తమ కార్యకర్తలను ఎందుకు కిడ్నాప్ చేశారంటూ మాజీ మంత్రి ఆగ్రహం@YSRCParty… pic.twitter.com/zmXmu7ImCM
— BIG TV Breaking News (@bigtvtelugu) December 16, 2024