Robinhood Postponed: వెనక్కి తగ్గిన నితిన్‌ “రాబిన్ హుడ్ “

-

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా మూవీ రాబిన్ హుడ్. ఈ చిత్రం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. మూత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నెని, రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చినటు వంటి గ్లింప్స్, టీజర్ ఆక్టుకున్నాయి.

Robinhood postponed officially from Dec 25th

అయితే.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చేసిన రాబిన్ హుడ్ చిత్రం డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇటీవలే ప్రకటించారు. కానీ ప్రస్తుతం పుష్ప 2 ఫీవర్‌ ఉన్న తరుణంలో…. రాబిన్ హుడ్ చిత్ర బృందం వెనక్కి తగ్గింది. డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాకుండా వెనక్కి వెళ్లింది రాబిన్‌ హుడ్‌. ఈ మేరకు పోస్ట్‌ పెట్టింది రాబిన్ హుడ్ యూనిట్‌. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చేసిన రాబిన్ హుడ్ చిత్రం ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ ఉందట.

Image

Read more RELATED
Recommended to you

Latest news