అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత ఆ పోస్టులపై 4 కేసులు నమోదు !

-

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ కు మరో షాక్‌ తగిలింది. టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత సోషల్ మీడియా పోస్టులపై 4 కేసులు నమోదు అయ్యాయి. రేవంత్ రెడ్డి పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంతో కేసులు నమోదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.

4 cases registered on social media posts after Allu Arjun’s arrest

నిందితుల పై ఐటి యాక్ట్ తో పాటు BNS 352,353(1)(b) సెక్షన్ ల కింద కేస్ నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కాపీలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.  కాగా సంధ్య థియేటర్ సంఘటన లో అల్లు అర్జున్‌ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ కూడా అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news