లోకేష్ నన్ను హిట్లర్ అని పిలిచే వాడు : నారా భువనేశ్వరి

-

bhuvaneshwari comments on nara lokesh: మంత్రి నారా లోకేష్ నన్ను హిట్లర్ అని పిలిచే వాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నారా భువనేశ్వరి. కుప్పంలో పర్యటించిన నారా భువనేశ్వరి.. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు నాకు అసలు టైమ్ ఇవ్వరని వెల్లడించారు. నేను కూడా ఆయనను డిస్టర్బ్ చేయనని తెలిపారు. మీరు కూడా మీ భర్తకు అండగా నిలబడాలని కోరారు నారా భువనేశ్వరి.

bhuvaneshwari comments on nara lokesh

నారా లోకేష్ ను చాలా పద్దతిగా పెంచానన్నారు నారా భువనేశ్వరి. అందుకే నన్ను హిట్లర్ అని పిలిచేవాడని క్లారిటీ ఇచ్చారు నారా భువనేశ్వరి. తాను సినిమాలు తక్కువగా చూస్తానని నరసింహనాయుడు, అఖండ సినిమాలు బాగా నచ్చాయని వివరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news