చాలామంది బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతూ ఉంటారు. బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి బయట పడాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి. ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్ సులువుగా కరిగిపోతుంది. బెల్లీ ఫ్యాట్ వలన చాలామంది ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు బెల్లీ ఫైట్ అసలు మంచిది కాదు. గుండె జబ్బులు, మధుమేహం ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయి. బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే మిరియాలు, సొంఠి, పిప్పళ్ళు బాగా పని చేస్తాయి. శరీరంలో విష పదార్థాలని ఇవి తొలగిస్తాయి. గుగ్గులను తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బరువు కూడా అదుపులో ఉంటుంది. శరీరంలో కొవ్వు కరుగుతుంది.
అలాగే త్రిఫల కూడా ఔషధంలా పనిచే చేస్తుంది. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమం ఇది. మలబద్ధకం తగ్గించడంతో పాటుగా ఒంట్లో ఉన్న మలినాలను బయటకు పంపించేస్తుంది కూడా. సులువుగా కొవ్వుని కరిగిస్తుంది నిత్యం మనం వంటల్లో వాడే మెంతులు కూడా బెల్లీ ఫ్యాట్ ని సులువుగా కరిగించగలవు. బెల్లీ ఫ్యాట్ తో బాధపడే వాళ్ళు మెంతుల్ని నీళ్లలో నానబెట్టి ఉదయం తీసుకుంటే మంచిది.
కలబంద కూడా అద్భుతాన్ని చేస్తుంది కలబందని తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో విష పదార్థాలు తొలగిపోతాయి కలబంద రసాన్ని తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ ని ఈజీగా కరిగించుకోవచ్చు. గ్రీన్ టీ తీసుకుంటే కూడా బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది గ్రీన్ టీ ని తీసుకోవడం వలన బెల్లీ ఫ్యాట్ ని ఈజీగా కరిగించుకోవచ్చు హెల్తీగా ఉండొచ్చు. అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు అలాగే బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి వ్యాయామం చేస్తూ ఉండండి. వేడి నీళ్లు తాగండి.