విడాకులు తీసుకున్న మరో సెలబ్రిటీ జంట !

-

మరో సెలబ్రిటీ జంట విడాకులు తీసుకుంది. హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్‌కు విడాకులు మంజూరు అయ్యాయి. 8 ఏళ్ల క్రితమే విడాకులకు దరఖాస్తు చేసిన జంటకు ఇప్పుడు విడాకులు మంజూరు అయ్యాయి. పిల్లల బాధ్యత ఎవరిదనే అంశంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లూ విడాకులు మంజూరు చేయలేదు కోర్టు. కానీ తాజాగా హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్‌కు విడాకులు మంజూరు అయ్యాయి.

Hollywood couple Angelina Jolie-Brad Pitt divorce granted

2014లో పెళ్లి చేసుకోగా.. రెండేళ్లకే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 2005లో ‘మిస్టర్ అండ్ మిసెస్’ సినిమా ద్వారా దగ్గరైంది జంట… ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్‌ జంటకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. పిల్లలు మేజర్ అయ్యేవరకు తల్లిదండ్రులే సంరక్షించాలని ఆదేశించిన కోర్టు… ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్‌కు విడాకులు మంజూరు చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news