అనారోగ్యంతో వైయస్ అభిషేక్ రెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ నుంచి ఇవాళ తెల్లవారుజామున పులివెందులకు అభిషేక్ రెడ్డి పార్థివదేహం చేరుకుంది. దింతో అభిషేక్ రెడ్డి మృతదేహానికి ఎంపీ అవినాష్ రెడ్డి, బీటెక్ రవి నివాళులర్పించారు.
ఈ రోజు పులివెందులలో అంత్యక్రియలు జరుగనున్నాయి. వైఎస్ జగన్ దంపతులు… అంత్యక్రియల్లో పాల్గొనన్నారు.
అనారోగ్యంతో వైయస్ అభిషేక్ రెడ్డి మృతి..
హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున పులివెందులకు చేరుకున్న అభిషేక్ రెడ్డి పార్థివదేహం
అభిషేక్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించిన ఎంపీ అవినాష్ రెడ్డి, బీటెక్ రవి
ఈరోజు పులివెందులలో అంత్యక్రియలు
అంత్యక్రియల్లో పాల్గొననున్న వైఎస్ జగన్ దంపతులు pic.twitter.com/PRzvvHNxKS
— BIG TV Breaking News (@bigtvtelugu) January 11, 2025