YS Jagan

BREAKING : నేడు ఢిల్లీకి సీఎం జగన్… షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన బాట పట్టనున్నారు. ఇవాళ, రేపురెండు రోజులపాటు సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో సీఎం జగన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ సమ్మిట్ సమావేశాలకు సీఎం జగన్ హాజరు కావడంతో...

తాత రాజ్యాంగం,ముత్తాత చ‌ట్టాలు అమ‌లు చేస్తానంటే కుద‌ర‌దు జ‌గ‌న్ రెడ్డీ – లోకేష్‌ వార్నింగ్‌

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి సినిమా స్టైల్‌ లో నారా లోకేష్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఏపీలో రోడ్‌ షో, సభలకు అనుమతులు నిషేధిస్తూ, జగన్‌ సర్కార్‌ నిన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, జగన్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై నారా లోకేష్‌ తన స్టైల్‌ లో స్పందించారు. మీ తాత రాజారెడ్డి...

తొక్కిసలాట కాదు హత్యలే..వైసీపీ స్లీపర్ సెల్స్ పనే..!

కందుకూరు దుర్ఘటన మరవక ముందే గుంటూరు సభలో ముగ్గురు మహిళలు తొక్కిసలాటలో మరణించిన విషయం తెలిసిందే. వుయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న కానుక పంపిణీ చేయగా, ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక భారీగా పార్టీ శ్రేణులు, మహిళలు వచ్చారు. సభ ముగిశాక బాబు వెళ్లిపోగా, ఆ తర్వాత కానుక పంపిణీలో...

కాపు రిజర్వేషన్లు..బాబు చేసిందే కరెక్ట్..జగన్ ప్లాన్ ఏంటి?

కాపులని బీసీలు చేర్చి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు...కాపు రిజర్వేషన్లపై హామీ ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి..కేంద్రానికి పంపారు. కానీ అక్కడ కాపు రిజర్వేషన్లకు బ్రేక్ పడింది. దీంతో ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో...

I LOVE CM జగన్ : హీరో విశాల్

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు విశాల్ గురించిన ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తమిళ సినిమాల్లో సెటిలైన తెలుగు కుటుంబానికి చెందిన హీరో విశాల్‌. ఆయ‌న తాజా చిత్రం ‘లాఠీ’తో ప్రేక్ష‌కుల ముందుకు డిసెంబ‌ర్ 22న వ‌స్తున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే తాజాగా హీరో విశాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేయడం లేదని...

ఒక్క శంకుస్థాపనకు 100 భవనాలు ధ్వంసం చేస్తాడు – నారా లోకేష్‌

ఏపీ సీఎం జగన్‌ పై నారా లోకేష్‌ నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి ఒక భవనం శంకుస్థాపనకి వస్తున్నాడు అంటే 100 భవనాలు ధ్వంసం చేయిస్తాడసని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ఒక మొక్క నాటితే వెయ్యి చెట్లు నేలకూలుస్తాడు. జగన్ నర్సాపురం వెళ్తే.. పరదాలు బారికేడ్లు నిర్బంధంతో అది కాస్తా జనం...

ఏపీలో అభివృద్ధి చూస్తే గోవిందా – కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు

ప్రతి శుక్రవారం సంతకం పెట్టడానికే మూడున్నర సంవత్సరాల పాలన ఉపయోగపడిందని సీఎం జగన్ ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. అయ్యన్నను పరామర్శించిన అనంతరం నర్సీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి చూస్తే గోవిందా.. అని ఎద్దేవా చేశారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికే మూడు రాజధానుల డ్రామా...

అమరావతి ప్రజలకు తీపికబురు..వారందరికీ ఇళ్ల స్థలాలు

అమరావతి లోని పేదలకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కీలక చట్ట సవరణ కు ఆమోదం తెలిపారు. అమరావతి సిఆర్డిఏ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు చట్ట సవరణ చేయగా, అసెంబ్లీ చేసిన సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదించారు. దీంతో అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,...

ఉత్తరాంధ్ర సరే..కోస్తా-సీమ కలిసొస్తాయా?

ఏదో అనుకుంటే ఇంకా ఏదో అయినట్లు కైన్పిస్తోంది..వైసీపీ ఎత్తుకున్న విశాఖ రాజధాని ఉద్యమం. మూడు రాజధానులు అని చెప్పి..మూడు రాజధానులతో లబ్ది పొందాలనేది వైసీపీ కాన్సెప్ట్ అని క్లియర్‌గా అర్ధమవుతుంది. పైకి మూడు ప్రాంతాల కోసమని చెబుతున్నా..మూడు ప్రాంతాల్లో రాజకీయ ప్రయోజనమే వైసీపీ టార్గెట్ అనేది క్లియర్. అయితే మూడు రాజధానులకు ప్రజా మద్ధతు...

 ‘ఈనాడు’కు కౌంటర్లు లేవే..వైసీపీ ప్లాన్ ఏంటి?

గత కొన్ని రోజులుగా ఈనాడు మీడియా..ఏ విధంగా వైసీపీని టార్గెట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ విధానాలని తప్పుబడుతూ, ఉత్తరాంధ్రలో వైసీపీ నేతల దోపిడి అంటూ కథనాలు ఇస్తుంది. అసలు గతంలో ఈనాడు ఈ విధంగా పర్సనల్‌గా టార్గెట్ చేసి కథనాలు ఇచ్చేది కాదు. ఏదైనా సమస్యలు ఉంటే వాటిని హైలైట్ చేసేది. కానీ వైసీపీ...
- Advertisement -

Latest News

Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్

మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
- Advertisement -

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...

భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?

భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం

ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...

Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే

కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...