తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 25 లక్ష ల పరిహారం !

-

తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ తరుణంలోనే… ఇందిరానగర్ కు చెందిన కే.శాంతి కుటుంబ సభ్యులకు 25 లక్ష ల చెక్కు అంద జేశారు హోం మంత్రి అనిత.

25 lakh compensation for the families of Tirupati stampede victims

మరో ముగ్గురు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయనుంది ప్రభుత్వం. తిరుపతి ఘటనలో నలుగురు ఉమ్మడి విశాఖ జిల్లా వాసులు….ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో విశాఖకు చెందిన ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ తరునంలోనే… తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 25 లక్ష ల చెక్కు అంద జేశారు హోం మంత్రి అనిత.

Read more RELATED
Recommended to you

Latest news