తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. నా విజన్ వల్లే తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే టాప్ గా నిలిచిందన్నారు సీఎం చంద్రబాబు. నాడు సమైక్యాంధ్రలో విజన్ 2020 తీసుకొచ్చానని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి పల్లె, ప్రతి ఇల్లు సంతోషంగా ఉండడం కోసం స్వర్ణాంధ్ర విజన్ – 2047 తయారు చేశానని వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు.
ఆరోజు నేను టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను కాబట్టే ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్లు Entrepreneurs గా ఎదిగారని కొనియాడారు సీఎం చంద్రబాబు నాయుడు.
నా విజన్ వల్లే తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే టాప్ గా నిలిచింది : సీఎం చంద్రబాబు
నాడు సమైక్యాంధ్రలో విజన్ 2020 తీసుకొచ్చాను
ఇప్పుడు ప్రతి పల్లె, ప్రతి ఇల్లు సంతోషంగా ఉండడం కోసం స్వర్ణాంధ్ర విజన్ – 2047 తయారు చేశాను
ఆరోజు నేను టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను కాబట్టే ఈరోజు… pic.twitter.com/Usr4WQxnCq
— BIG TV Breaking News (@bigtvtelugu) January 14, 2025