సింగపూర్‌ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

-

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి నేరుగా సింగపూర్‌ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. సింగపూర్‌ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. బిజీ బిజీగా గడుపుతున్నారు. సింగపూర్ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

Telangana CM Revanth Reddy met Foreign Minister Vivian Balakrishnan during his visit to Singapore.

ఈ సందర్భంగా గ్రీన్ ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, టూరిజం, ఎడ్యు కేషన్ &స్కిల్స్ బిల్డింగ్, ఐటీ పార్క్స్ వంటి అంశాలపై చర్చించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ నెల 19 వరకు సింగపూర్లోనే ఉండనున్న సీఎం రేవంత్ బృందం.. అనంతరం హైదరాబాద్‌ వచ్చే ఛాన్సు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news