ప్రయాణికులు లేకుండానే బయలుదేరిన రైలు..!

-

రైల్వే చరిత్రలోనే అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు లేకుండానే బయలుదేరింది ఓ రైలు. పండుగ సీజన్ అంటేనే ప్రయాణికుల రద్దీతో రైలు కిటకిటలాడుతుంటాయి. కానీ… ప్రయాణికులు లేకుండానే బయలుదేరింది ఓ రైలు.

Secunderabad Janasalm train from Visakha to Charlapalli left empty

అయితే.. విశాఖ నుంచి చర్లపల్లి వెళ్లే సికింద్రాబాద్ జన సాధారణ్ రైలు మాత్రం ఖాళీగా ప్రయాణించింది. కొత్తగా ప్రారంభమైన చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల సమాచారంపై అధికారులు సరిగ్గా ప్రచారం చేయకపోవడం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రయాణికులు లేకుండానే బయలు దేరిన రైలు.. వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news