వైట్ హౌస్‌పై దాడికి యత్నించిన తెలుగు సంతతి వ్యక్తికి 8 ఏళ్ల జైలు శిక్ష

-

తెలుగు సంతతి వ్యక్తికి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. వైట్ హౌస్‌పై దాడికి యత్నించిన తెలుగు సంతతి వ్యక్తికి 8 ఏళ్ల జైలు శిక్ష వేశారు. 2023 మే 23న తెలుగు సంతతికి చెందిన 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్ ఒక ట్రక్కుతో వైట్ హౌస్‌పై దాడి చేశాడు.

A man of Telugu descent who tried to attack the White House was sentenced to 8 years in prison

నాజీ జెండాను పట్టుకొని అప్పటి యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌ను హతమార్చి, డెమోక్రటిక్ పార్టీని దించడమే తన లక్ష్యమని నినాదాలు చేశాడు. దీంతో సాయి వర్షిత్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. అతనికి 8 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ఇప్పుడు ఈ న్యూస్‌ వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news