Dubbaka: మంత్రి కొండా సురేఖ పాల్గొన్న సభలో గందరగోళం

-

Dubbaka: మంత్రి కొండా సురేఖ పాల్గొన్న సభలో గందరగోళం నెలకొంది. దుబ్బాక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో మంత్రి కొండా సురేఖ పాల్గొన్న సభలో గందరగోళం జరిగింది. ఓడిపోయిన అభ్యర్థిని సభ వేదిక పైకి పిలిచిన ప్రభుత్వ అధికారులు.. చిల్లర రాజకీయాలు మానుకోవాలని వెల్లడించారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

దీంతో చేగుంట మండలం వడియారం గ్రామంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస నెలకొంది. సభ వేదికపై కూర్చున్న ఓడిపోయారు కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. చిల్లర రాజకీయాలు మానుకోవాలని, ప్రోటోకాల్ పాటించాలని ఫైర్‌ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దీంతో దౌర్జన్యానికి ప్రయత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news