దిల్ రాజు ఇంటిపై ఐటీ దాడులు !

-

టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్ రాజుకు బిగ్‌ షాక్‌ తగిలింది. టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంటిపై ఐటీ దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయట. హైదరాబాద్‌ వ్యాప్తంగా పలు చోట్ల ఐటీ దాడులు ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్నాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలిలో సోదాలు జరుగుతున్నాయి.

fil raj

 

హైదరాబాద్‌లో 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఈ తరుణంలోనే… టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్ రాజుకు బిగ్‌ షాక్‌ తగిలింది. టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంటిపై ఐటీ దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news