దిల్ రాజ్ కు షాక్.. రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు!

-

టాలీవుడ్ నిర్మాత దిల్‌ రాజు కు మరో షాక్ తగిలింది. రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై అధికారుల ఆరా తీస్తున్నారు అధికారులు. ‘పుష్ప 2’ బడ్జెట్‌, వచ్చిన ఆదాయంపై ఆరా తీసిన అధికారులు.. ఐటీ సోదాలు చేస్తున్నారు.

dil raju allu

ఐటీ రిటర్న్స్‌ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న దిల్‌ రాజు భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు తెరిపించిన అధికారులు… ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ సోదాలు చేస్తున్నారు. ఈ రోజు మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనుంది ఐటీ శాఖ. ఎస్‌వీసీ ఆఫీస్‌కు దిల్‌ రాజును తీసుకెళ్లే అవకాశం ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news