IT Raids

వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌ ఇంట్లో ఐటీ సోదాలు

విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి అధికారులు విజయవాడ గుణదల లోని నివాసంతో పాటు పలుచోట్ల తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 5 టీములు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఐటి సోదాలకు...

బీజేపీ వదిలిన బాణాలే ఈ ఈడీ, ఐటీ రైడ్స్.. అస్సలే భయపడం – హరీష్ రావు

బీజేపీ వదిలిన బాణాలే ఈ ఈడీ, ఐటీ రైడ్స్.. అస్సలే భయపడబోమని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని హరీష్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ ఇడి లు ఐటీలు ఎన్నికలు ఉండే రాష్ట్రాలలో ముందే వస్తాయని.. ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని...

Breaking : ఐటీ సోదాలపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి

తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పెంచుతున్నాయి. అయితే.. ఇటీవల మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు సన్నిహితుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు రెండున్నర రోజుల పాటు సోదాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ బహిలంపూర్లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు మంత్రి...

ఎడిట్ నోట్: రాజకీయ ‘రైడ్స్’..ఎవరికి ప్లస్.!

అవినీతి, అక్రమాలు, ప్రలోభాలు, ట్యాక్స్ కట్టని వారిపై చర్యలు తీసుకోవాల్సిన దర్యాప్తు సంస్థలు..అధికార పార్టీల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలని వాడి, ప్రత్యర్ధులకు చెక్ పెట్టడం, రాష్ట్ర ప్రభుత్వాలని పడగొట్టి బీజేపీ అధికారం చేపట్టడం లాంటి కార్యక్రమాలు చేస్తుందని...

సోదాలు చేసే సమయంలో ఏం జరుగుతోందో లైవ్ ఇవ్వాలి : సీపీఐ నారాయణ

ఈడీ, ఐటీ, సీబీఐ దాడులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎక్కడ దాడులు చేపట్టి అవినీతిని వెలికి తీసే ప్రయత్నం చేసినా, అక్కడ లైవ్ పెట్టాలని కోరుతున్నామని తెలిపారు. సోదాలు చేసే సమయంలో ఏం జరుగుతోందో లైవ్ ద్వారా అందరికీ తెలుస్తుందని అన్నారు. "నేనీ మాట ఎందుకు అంటున్నానంటే......

బీజేపీలోకి మల్లారెడ్డి ఫ్యామిలీ.. కేసీఆర్ ప్రధాని..!

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై, ఆఫీసులు, కాలేజీలు..అలాగే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఇంకా బంధువులు, సన్నిహితుల ఇళ్ళు, ఆఫీసులపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా బీజేపీ చేయిస్తున్న పని, దీనికి భయపడాల్సిన పని లేదని...

2024 లో కేసీఆరే దేశ ప్రధాని – మంత్రి మల్లారెడ్డి

2024 లో కేసీఆరే దేశ ప్రధాని అవుతారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ కు భయపడే, ఇలా ఐటీ రైడ్స్‌ చేయిస్తున్నారని బీజేపీ పై ఫైర్‌ అయ్యారు. నాకు కేసీఆర్ అండగా ఉన్నారు..ఎవరూ ఏం పీకలేరని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ రైడ్స్‌ పై ఇవాళ...

నాకు కేసీఆర్ అండగా ఉన్నారు..ఎవరూ ఏం పీకలేరు – మల్లారెడ్డి

నాకు కేసీఆర్ అండగా ఉన్నారు..ఎవరూ ఏం పీకలేరని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ రైడ్స్‌ పై ఇవాళ మల్లారెడ్డి ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటీ రైడ్స్‌ విషయం సీఎం కేసీఆర్‌ ముందే చెప్పారు.. బీజేపీ కుట్రలకు భయపడేదిలేదని పేర్కొన్నారు. కేంద్ర బలగాలతో పెద్ద...

BREAKING : మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్‌రెడ్డికి కూడా అస్వస్థత

BREAKING : తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్‌ తగిలింది. మంత్రి మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్‌రెడ్డికి కూడా అస్వస్థతకు గురయ్యారు. మంత్రి మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్‌రెడ్డిని సూరారంలోని ఆస్పత్రికి తరలించారు ఐటీ అధికారులు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక అటు మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని...

ఎడిట్ నోట్: ‘ఐటీ’ హీట్..’సిట్’ స్ట్రోక్..!

ఐటీ, ఈడీ రైడ్స్..సిట్ విచారణలతో తెలంగాణ రాజకీయాలు ఓ రేంజ్‌లో వేడెక్కాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న రాజకీయ యుద్ధంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐటీ, ఈడీలు..టీఆర్ఎస్ నేతల వ్యాపారాలు, క్యాసినో వ్యవహారం..అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన అంశాలపై రైడ్లు కొనసాగుతున్నాయి. అటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన...
- Advertisement -

Latest News

వాస్తు: పర్సు లో ఈ వస్తువులని అస్సలు పెట్టకూడదు.. సమస్యలు తప్పవు..!

ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరు వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఫాలో అయితే ఏ బాధ ఉండదు. పాజిటివ్ ఎనర్జీ వచ్చి...
- Advertisement -

మోడీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ బడ్జెట్ ఉదాహరణ – ఎమ్మెల్సీ కవిత

నేడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. మోడీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ ఒక్క బడ్జెట్ ఉదాహరణ అని అన్నారుఎమ్మెల్సీ కవిత. ఇది...

సమంత క్షమాపణలు చెప్పింది! అలాగే ఖుషి ని కన్ఫర్మ్ చేసింది.!

విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయిగ్ సాధించారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లెగర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా...

రేపు రాజ్ భవన్ కు షర్మిల.. గవర్నర్ తో భేటీ

వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రేపు రాజ్ భవన్ కి వెళ్ళనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో భేటీ కానున్నారు షర్మిల. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలన వైఫల్యాలపై...

షారుక్ ఖాన్ స్టామినా, మన దేశం తో పాటు విదేశాల్లో సైతం.!

షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్‌ను...