ఇవాళ తెలంగాణలో స్కూల్స్‌, కాలేజీలకు సెలవు !

-

 

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. ఇవాళ తెలంగాణలో స్కూల్స్‌, కాలేజీలకు సెలవు ఉండనుంది. వసంత పంచమి వేడుకల నేపథ్యంలో ఫిబ్రవరి 3న అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకు ఈ రోజు సెలవు ఉండనుంది.

In the wake of Vasantha Panchami celebrations, Telangana has announced an optional holiday for educational institutions on February 3

ఈ హాలిడే ఆప్షనల్ అని, దీనిపై స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మిగతా పాఠశాలలు కూడా సెలవును ఆప్షన్‌గా వాడుకోవచ్చని పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news