బాలీవుడ్ లోకి కుంభమేళా బ్యూటీ ఇవ్వనుంది. ఇందులో భాగంగానే… న్యూ లుక్ లో కుంభమేళా బ్యూటీ మోనాలిసా మెరిసింది..! కుంభమేళాలో మెరిసిన మోనాలిసా త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో పుష్ప-2 మూవీ పోస్టర్ ముందు మోనాలిసా దిగిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో నటించనుంది మోనాలిసా.
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతోన్న మహా కుంభమేళాకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈక్రమంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ కి చెందిన మోనాలిసా అనే అమ్మాయి తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే కొందరు యూట్యూబ్ లో ఆమె ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా వైరల్ చేశారు. ఈ దెబ్బకు కుంభమేళా బ్యూటీ మోనాలిసా సినిమా అవకాశాలే వచ్చాయి.