Bollywood

ట్రెండింగ్‌లో ప్రభాస్ సలార్‌…

పాన్ ఇండియా మూవీ బాహుబ‌లి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత డార్లింగ్ ప్ర‌భాస్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది.  ఆయ‌న సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో చిత్రీక‌ర‌ణ‌లు చేయాల్సి వ‌స్తున్న‌ది.  దానికి త‌గిన‌ట్టుగానే క‌థ‌లు, ప్యాడింగ్ ఉంటోంది.  సాహో సినిమా యావ‌రేజ్‌గా నిలిచినా వంద‌ల కోట్ల రూపాయ‌లు క‌లెక్ట్ చేసింది అంటే కార‌ణం అదే....

ప్ర‌మోష‌న్ చేసుకోవ‌డంలో ఆ హీరోయిన్‌కు సాటిలేదు…

దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి అంటారు.  ఈ సామెత సినిమా ఇండ‌స్ట్రీలోని హీరోయిన్ల‌కు అచ్చుగుద్దిన‌ట్లు స‌రిపోతుంది.  వ‌చ్చిన చిన్న అవ‌కాశాల‌ను వ‌దులుకోకుండా,  సినిమాలు చేస్తుంటారు.  ఎందుకంటే, వారి కెరీర్ చాలా త‌క్కువ కాల‌మే ఉంటుంది.  ఉన్న స‌మ‌యంలో జీవితానికి స‌రిప‌డా సంపాదించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటారు.  ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని వ‌దులుకోకుండా...

SONU SOOD : రియల్ హీరో సోనూ సూద్ కు మరో అరుదైన గౌరవం

క‌రోనా విజృంభన వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మ‌న దేశంలో వినిపిస్తున్న ఒకే ఒక్క‌పేరు సోనూసూద్ . ఎంతో మందికి ఈ ఆప‌ద కాలంలో ఆయ‌న అండ‌గా నిలుస్తున్నారు. ఆప‌ద‌లో ఉన్న వారికి అండ‌గా నిలిచేందుకు ఆయ‌న ఎన్నో ర‌కాలుగా సాయం అందిస్తున్నారు. అడిగింది లేద‌న‌కుండా ఆదుకుంటున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఆయ‌న నేష‌న‌ల్ రియల్ హీరోగా మారిపోయారు. ఇది...

నటనతో పాటు 94 శాతం మార్కులతో చదువులో నూ రాణిస్తున్న ముద్దుగుమ్మ..

చాలా మంది చదువులో వెనుకబడి పోతూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం చదువుతో పాటు మిగతా రంగాల్లోనూ రాణిస్తూ... అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. వేరే రంగంలో దూసుకుపోతున్నారు కదా ఇక చదువులో ఏం రాణిస్తారులే అని ఇంట్లో వాళ్లు, బయటి వాళ్లు అందరూ భావిస్తున్నా సరే వారికి చదువు మీద ఉన్న మక్కువతో...

రాజ్ కుంద్రా పోర్న్ కేసు.. శిల్పాశెట్టికి మద్దతుగా హంగామా2 నిర్మాత.

అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు అటు శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు. ఈ వ్యాపారంలో శిల్పాశెట్టి ప్రమేయం ఉందా అన్న విషయంలో ప్రాథమికంగా అలాంటిదేమీ లేదని తెలిసినప్పటికీ విచారణ కొనసాగిస్తున్నారు. ఐతే తాజాగా...

రాజ్ కుంద్రా మరో షాక్‌…బెయిల్‌ తిరస్కరించిన కోర్టు

పోర్ట్ వీడియోల కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇప్పటికే ఆయనను పోలీస్ కస్టడీనికి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు మరింత కూపీ లాగుతున్నారు. రాజు కుంద్రాపై బలమైన సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. అటు రోజు రోజుకు కేసులో ట్విస్ట్‌లు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్‌...

పోర్న్ రాకెట్ కేసులో కీలక సూత్రదారిగా శిల్ప శెట్టి సోదరి ?

పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా కు ఉచ్చు బిగుసుకుంటుంది. పోర్న్ సినిమాలు వ్యవహారంలో కీలక ఆధారాలు సేకరించిన క్రైం బ్రాంచ్ పోలీసులు.. రాజ్ కుంద్రా నివాసంలో భారీగా అడల్ట్ కంటెంట్ కు సంబంధించిన వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. 122 అడల్ట్ సినిమాల నిర్మాణనికి 9 కోట్ల ఒప్పందాన్ని రాజ్ కుంద్రా కుదుర్చుకున్నట్లు పోలీసులు...

భ‌ర్త‌ను వెన‌కేసుకొచ్చిన శిల్పా.. అవి పోర్న్ కాదంట‌

అశ్లీల సినిమాల చిత్రీకరణలో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా హస్తం ఉందంటూ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త అయిన రాజ్ కుంద్రా అరెస్ట్ కావడంతో అందరి చూపు శిల్పాశెట్టి మీదకు మళ్ళింది. శిల్పాకి కూడా ఈ వ్యవహారంలో ఏదైనా సంబంధం ఉందా అన్న విషయంలో విచారణ సాగిస్తున్నారు....

అయ్యో పాపం… కోట్ల ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా !

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో స్టార్‌ హీరోలతో నటించి... బాలీవుడ్‌ పరిశ్రమలో తనకంటూ ఓ పేరు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా. అయితే.. అలాంటి ఈ భామ.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబై, గోవా, న్యూయార్స్‌ లాంటి ప్రాంతాల్లో తనకున్న ప్రాపర్టీస్‌లో కొన్ని మార్పులు చేర్పుల్లో భాగంగా.. రెండు...

మరోసారి గొప్ప మనస్సు చాటుకున్న అమితాబ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు

సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ఆయన సేవాగుణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తనదైన శైలిలో ఈ సూపర్ స్టార్ మంచి పనులు చేయడమే కాకుండా మంచి పనులు చేసేవారికి కూడా సాయం చేస్తుంటాడు. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్ గా ఉండే అమితాబ్ బచ్చన్ దేశంలో ఉన్న సమస్యల మీద...
- Advertisement -

Latest News

ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ కొత్త రికార్డు.. హాకీ టీమ్ అద్భుత విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు....
- Advertisement -

యూట్యూబ్‌ బంపర్‌ ఆఫర్‌.. 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ ..!

యూట్యూబ్‌ ( Youtube ) తమ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ తెలిపింది. దీంతో టిక్‌టాక్‌ తర్వాత దీనికి మరింత క్రేజ్‌ పెరగునుంది. ఇప్పటికే ఎంతో మంది యూజర్లు షార్ట్‌ వీడియోలకు భారీ ప్రోత్సాహకాలు...

బలహీనంగా రుతుపవనాలు.. తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. దీంతో నైరుతి రుతపవనాల కదలికలు తగ్గుతున్నాయి. మరోవైపు పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణలో పలు...

హుజూరాబాద్ వార్: బ్యాలెట్ తప్పదా?

తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ( Huzurabad ) ఉపపోరు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో తెలియదు గానీ, ఈ ఉపపోరులో ఎంతమంది నామినేషన్స్ వేస్తారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారిపోయింది....

ట్విట్టర్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇలా కూడా లాగిన్‌ అవ్వచ్చు!

సోషల్‌ మీడియా అప్లికేషన్స్‌ తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. తద్వారా తమ ఖాతాల్లోకి మరింత మంది వినియోగదారులు పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంటాయి. తాజాగా ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ యాప్‌...